ఇదిగో, లోక రక్షకుడైన యేసు క్రీస్తును నేనే. ఈ సంగతులను మీ హృదయాలలో భద్రపరచుకొనుడి, నిత్యత్వపు పవిత్ర సత్యములను గూర్చి మీ మనస్సులలో ఆలోచన చేయుడి. సి మరియు ని 43:34
మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకి నప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొనును 15:4-7
సముద్రతీరమందలి ఇసుకను, వర్షపు బిందువులను, నిత్యత్వపు దినాలను ఎవరు లెక్కింపగలరు? ప్రసంగి 1:2
నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. మత్తయి సువార్త 24:3,27
భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఆదికాండము 1:12
సంతోషముతో యెహోవాను సేవించుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు 100:2,4
Come unto me, all ye that labour and are heavy laden, and I will give you rest. Matthew 11:28
ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను. మార్కు సువార్త 4:2
ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను. మార్కు సువార్త 4:2
పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు. కీర్తనలు 89:9
అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. లూకా సువార్త 21:27
నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక. మత్తయి సువార్త 26:42
చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచ రించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాకొనిరి. ఆదికాండము 3:8
మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధ నకు గురుతుగా నుండును. ఆదికాండము 9:13
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా 60:19
"For the Beauty of the Earth" is a Christian hymn by Folliott S. Pierpoint (1835-1917)
On a beautiful morning at Hukilau Beach you can sometimes enjoy the sea foam as it ebbs and flows with the tide.